సమిష్టిగా జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుదాం

59చూసినవారు
సమిష్టిగా జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుదాం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ది పథకాల అమలు లో శక్తివంతన మేరకు పనిచేసి రాష్ట్రంలో జిల్లాను అగ్రగామిగా నిలవడంలో కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు.శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులు కలెక్టర్ ను కలెక్టర్ ఛాంబర్ లో మర్యాదపుర్వకంగా కలిసారు.

సంబంధిత పోస్ట్