రాజమండ్రిలో మిస్ రాజా మహేంద్రవరం ఆడిషన్స్

64చూసినవారు
రాజమండ్రిలో మిస్ రాజా మహేంద్రవరం ఆడిషన్స్
రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మిస్ రాజమహేంద్రవరం ఆడిషన్స్ కు యువత ఉత్సాహంగా తరలివచ్చారు .జే ఎన్ రోడ్ డి వన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆడిషన్స్ ప్రోగ్రాం లో 90 మంది యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారని క్లబ్ అధ్యక్షుడు రాజా పేర్కొన్నారు.నగరంలో మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా మిస్ రాజమహేంద్రవరం కార్యక్రమం చేపట్టి యువతలలో ప్రతిభను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్