జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి

51చూసినవారు
జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి
రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ రాజమండ్రి సిటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతిని శనివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి పూల బొకే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ సిటీ నియోజకవర్గానికి చెందిన పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే వెంట రెడ్డి మణి, రవి యాదవ్, మజ్జి రాంబాబు,తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్