శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి

68చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి
ఏపీ లోని శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సతీమణి ఆదిరెడ్డి భవాని దంపతులు కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే తో భేటీ అయ్యి పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్