మాజీ ఎంపీ భరత్ ప్రచార వాహనం దగ్ధంపై స్పందించిన ఎమ్మెల్యే

76చూసినవారు
రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార వాహనం దగ్ధంపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎంపీ భరత్ కు అనేకమంది శత్రువులు ఉండవచ్చని, తన పార్టీ వారు లేక బయట పార్టీ వారు చేశారో ఎవరు చెప్పలేమన్నారు. రాజమండ్రిలో అనేక సమస్యలు ఉన్నాయని దీనిని రాజకీయం చేయొద్దని హితువుపలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్