గౌతమీ గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీ పురందేశ్వరి

67చూసినవారు
రాజమండ్రి నగరంలోని గోకవరం బస్టాండ్ దగ్గర గల గౌతమి గ్రంథాలయాన్ని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠకులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని నిర్వాహుకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్