డయేరియా వ్యాధి ప్రభలకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని,సిజనల్ వ్యాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ఆదివారం రాజమండ్రిలో పేదలు నివసించే పలు ప్రాంతాల్లో నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారులు, సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం పరిస్థితి చేసుకొని నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు.