రాజమండ్రిలో ప్రధాని మోదీ మోదీ జీవిత విశేషాల ఫోటో ఎగ్జిబిషన్

72చూసినవారు
రాజమండ్రిలో ప్రధాని మోదీ మోదీ జీవిత విశేషాల ఫోటో ఎగ్జిబిషన్
ప్రధాని నరేంద్రమోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన జీవిత విశేషాల ఫోటో ఎగ్జిబిషన్ ను రాజమండ్రిలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ క్రమంలో నరేంద్రమోదీ బాల్యం నుండి ఇప్పటి వరకు వారి ప్రస్థానానికి సంభందించిన ఫోటోలను తిలకించారు.

సంబంధిత పోస్ట్