జనాభా నియంత్రణ అందరి బాధ్యత: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

56చూసినవారు
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలోని వై జంక్షన్ వద్ద గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ ప్రశాంతి, ఇంచార్జ్ జేసీ దినేష్ కుమార్ పాల్గొని మాట్లాడారు. జనాభా నియంత్రణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అధిక జనాభాతో ఇబ్బందులు తప్పవని, దంపతులు జనాభా నియంత్రణ పాటించాలని సూచించారు. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్