పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

65చూసినవారు
ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని రైతు బజారులో ధరల నియంత్రణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతు బజారులో ధరల నియంత్రణ ద్వారా బియ్యం, కందిపప్పు పై ధరలు తగ్గుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి, మంత్రి దుర్గేష్, ఎంపీ పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్