రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి, బాబూ జగజ్జీవన్ రామ్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహాలకు ఎంపీ పురందీశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ సమగ్రత కోసం ముఖర్జీ చేసిన త్యాగాలను కొనియాడారు. వారి ఆశయాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.