రాజమండ్రి: నోరు తెరుచుకుని ఉన్న మ్యాన్ హోల్.

77చూసినవారు
రాజమండ్రి: నోరు తెరుచుకుని ఉన్న మ్యాన్ హోల్.
రాజమండ్రి నగరం మెయిన్ రోడ్ లో గుండు వారి వీధి - నల్లమందు సందు వద్ద మ్యాన్ హోల్ నోరు తెరుచుకొని ప్రమాదకరంగా ఉంది. నిత్యం ఉభయగోదావరి జిల్లాల నుంచి ప్రజలు తిరిగే ప్రాంతం ఇది. పాదచారులు, వ్యాపారస్తులు రోజువారి తిరిగే ప్రాంతం కావడంతో మ్యాన్ హోల్ ని గమనించుకోకుండా వెళితే ప్రమాదాల బారిన పడతామని అధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్