రాజమండ్రి: కూటమి పాలనలో అరాచకం పెరిగిపోయింది

68చూసినవారు
కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ధ్వజమెత్తారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాస్ కేసు విషయంలో భావప్రకటన హక్కు గురించి స్పష్టంగా చెప్పిందని, డిబేట్ లో ఆయన తప్పులేదని కూడా చెప్పినప్పటికీ ఒక పథకం ప్రకారం సాక్షి కార్యాలయంపై దాడులు ఎమ్మెల్యేల సారధ్యంలో జరగటం దారుణం అన్నారు.

సంబంధిత పోస్ట్