రాజమండ్రి: క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఏఎస్పీ

63చూసినవారు
రాజమండ్రి: క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఏఎస్పీ
రాజమండ్రిలోని ఎస్పీ పోలీస్ గ్రౌండ్ వద్ద బుధవారం ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్-2024 నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ను ఏఎస్పీ ఎల్. చెంచురెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. గెలుపును స్ఫూర్తిగా తీసుకుని క్రీడలలో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ బీజేపీ నాయకులు కాలేపు సత్య సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్