అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి క్వారీ సెంటర్ వద్ద బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సంతాప సభలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పీక్కి నాగేంద్ర, బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి పాల్గొని మృతుల కుటుంబాలకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.