రాజమండ్రి: ఉమెన్ జైలును సందర్శించిన ప్రధాన న్యాయమూర్తి

84చూసినవారు
రాజమండ్రి: ఉమెన్ జైలును సందర్శించిన ప్రధాన న్యాయమూర్తి
తూ. గో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, డిఎల్ఎస్ఎ సెక్రటరీ నాగిడి శ్రీలక్ష్మి పర్యవేక్షణలో బుధవారం రాజమండ్రిలోని ఉమెన్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా జైల్లో ఉన్న కన్వేక్టేడ్ ప్రిజనర్స్ యొక్క వివరాలను నమోదు చేసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ ప్యానల్ న్యాయవాదులు డిటి వెంకటేశ్వరరావు, విత్తనాల సుజాత, ధర్నాలకోట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్