రాజమండ్రి: కార్యకర్తకు వీడియో కాల్ చేసి పరామర్శించిన సీఎం

0చూసినవారు
క్యాన్సరుతో బాధపడుతున్న తెదేపా కార్యకర్త ఆకుల కృష్ణను సీఎం చంద్రబాబు శనివారం ఫోన్ చేసి పరామర్శించారు. రామహేంద్రవరంలోని మోరంపూడి జంక్షన్ కు చెందిన కృష్ణ ఆరోగ్యం క్షీణించడంతో చంద్రబాబుతో మాట్లాడాలని కోరుకున్నాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సీఎం ఆయనకు వీడియో కాల్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని కృష్ణకు, ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్