కూటమి ప్రభుత్వం పేద ప్రజల వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ చౌదరి ఆదివారం అన్నారు. వెంకటనగరం గ్రామానికి చెందిన ఎరుబండి వీరన్నకు 1, 89, 038/- రూపాయలు, కోలమూరు గ్రామానికి చెందిన చెవ్వేటికిషోర్ 150415, డి బ్లాక్ ఇళ్ల అరుణ 50,000 పిడింగొయ్యి లక్ష్మీనారాయణ 42 833, కాతేరు వెంకట్రావు 30,514 మొత్తం 6 కి కలిపి భాదితులకు 6,61,121 అందజేశారు.