రాజమండ్రి: కోనేరు మురళీకృష్ణ సాయిని పరామర్శించిన దగ్గుబాటి

14చూసినవారు
రాజమండ్రి: కోనేరు మురళీకృష్ణ సాయిని పరామర్శించిన దగ్గుబాటి
టీడీపీ నేత కోనేరు మురళీకృష్ణ సాయిని ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి, వెంకటేశ్వరరావు ఆదివారం పరామర్శించారు. మురళీ కుమారుడు సుస్మంత్ వెంకట్ చిత్రపటానికి వారు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్