తూ. గో జిల్లాలోని ASI, HC, PCలకు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మంగళవారం పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఓకే పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ సర్వీస్ పూర్తి చేసుకున్న సుమారు 80 మంది ASI, HC, PC లకు బదిలీ కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి ఎన్. బీ. ఎం మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.