రాజమండ్రి: కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన

52చూసినవారు
రాజమండ్రి నగరంలోని 49 వార్డులో బాబు జగగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాల మేరకు ఈ కమ్యూనిటీ హాల్‌ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్