రాజమండ్రి: అడిషనల్ ఎస్పీని కలిసిన గొట్టిముక్కల

78చూసినవారు
రాజమండ్రి: అడిషనల్ ఎస్పీని కలిసిన గొట్టిముక్కల
తూర్పు గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) ఏవి సుబ్బరాజును డీవీఎంసీ సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాజమండ్రి నగరంలోని ఆయన స్వగృహంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కృషి చేస్తున్నందుకు ఏఎస్పీని అనంతరావు ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్