రాజమండ్రి: హిందూ మతోన్మాద పాలన రాజ్యమేలుతుంది

77చూసినవారు
రాజమండ్రి: హిందూ మతోన్మాద పాలన రాజ్యమేలుతుంది
దేశంలో హిందూ మతోన్మాద పాలన రాజ్యమేలుతుందని, ఇది చాలా ప్రమాదకరమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ఆవేదన వ్యక్తం చేసారు. బుధవారం రాజమండ్రి సీపీఐ కార్యాలయంలో జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశ లౌకిక వాద దేశమని, ఈ దేశంలో కుల, మతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా కలస మెలిసి ఉన్నారని, ఇది గొప్ప ఆంశం అని పేరొన్నారు.

సంబంధిత పోస్ట్