రాజమండ్రి: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పురందేశ్వరి

65చూసినవారు
రాజమండ్రి: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పురందేశ్వరి
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగనుందని రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. బుధవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికీ నూటికి 58 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. 70 శాతం మంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉన్నారని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్