తూ. గో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో గురువారం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా జిల్లాలో ముఖ్య కూడలి నందు లా & ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేసారు. మోటార్ వాహనాలు చట్టం ప్రకారం నియమ నిబంధనలను పాటించని వారిపై కేసులు నమోదు చేశారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు.