రాజమండ్రిలోని జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా కే. వీ. సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఎపీ పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తు, బదిలీపై ఇక్కడికి వచ్చారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఆయిన తూ. గో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో సీఐగా, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీగా, రాజమండ్రి అడిషనల్ డీఎస్పీగా, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా, పరవాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించారు.