రాజమండ్రి: గర్భిణీలు, బాలింతలకు కిల్కారి సేవలు అందించాలి

53చూసినవారు
రాజమండ్రి: గర్భిణీలు, బాలింతలకు కిల్కారి సేవలు అందించాలి
తూ. గో జిల్లాలోని గర్భిణీలు, బాలింతలకు కిల్కారి సేవలు అందించాలని డిఎంహెచ్వో డాక్టర్ కె. వెంకటేశ్వరరావు సూచించారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా డిఎంహెచ్వో కార్యాలయంలో కిల్కారి సేవలకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తల్లి బిడ్డల ఆరోగ్యానికి సంబంధించి అవసరమైన సలహాలు, సూచనలు వారి మొబైల్ ఫోన్తో ప్రతివారం డాక్టర్ ద్వారా కిల్కారి సేవలు అందజేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్