రాజమండ్రి: 'అంగన్వాడీ పిలుస్తోంది.. రా' కార్యక్రమంలో ఎమ్మెల్యే

75చూసినవారు
రాజమండ్రి: 'అంగన్వాడీ పిలుస్తోంది.. రా' కార్యక్రమంలో ఎమ్మెల్యే
రాజమండ్రి నగరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక SKVT మహిళ కళాశాల సమీపంలోని రాజమండ్రి ICDS ప్రాజెక్టు కార్యాలయం ఆవరణలో జరిగిన 'అంగన్ వాడి పిలుస్తోంది రా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అన్నారు. అంగన్వాడి కార్యకర్తలకు ఇండక్షన్ స్టవ్ లు, కుక్కర్లు అందచేసారు.

సంబంధిత పోస్ట్