రాజమహేంద్రవరం: స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

73చూసినవారు
రాజమహేంద్రవరం: స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంచే అభివృద్ధి పరుగులు పెడుతుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం అన్నారు. సాయంత్రం స్థానిక కంబాల చెరువు వద్ద చిరంజీవి పార్కులో మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు తదితర విగ్రహాలు ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. కూటమి నాయకులు, అధికారులు, రుడాచైర్మన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్