రాజమండ్రి: షైనిoగ్ స్టార్ అవార్డులు అందించిన ఎమ్మెల్యే

65చూసినవారు
రాజమండ్రి: షైనిoగ్ స్టార్ అవార్డులు అందించిన ఎమ్మెల్యే
పదో తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులను ఎమ్మెల్యే అందించారు. 48 మంది ఇంటర్ విద్యార్థులకు, 124 మంది పదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సోమవారం రాజమండ్రి టి నగర్ (త్యాగరాజు క్షేత్రం)లో అందజేశారు. షైనింగ్ స్టార్స్ - ప్రతిభా అవార్డ్ , మెడల్, ప్రశంసా పత్రం, నగదు పురస్కారం అందజేశారు.  మండ్రి సిటీ.

సంబంధిత పోస్ట్