రాజమండ్రి: సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

57చూసినవారు
రాజమండ్రి: సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
రాజమండ్రిలోని 9వ డివిజన్ లో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద సూలాల పండుగ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అక్కడ భక్తులకు నిర్వహించిన అన్న సమరాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.

సంబంధిత పోస్ట్