కడియం సచివాలయం ప్రారంభించిన రాజమండ్రి ఎంపీ

79చూసినవారు
కడియం సచివాలయం ప్రారంభించిన రాజమండ్రి ఎంపీ
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం రాజమండ్రి ఎంపీ పర్యటించారు. కడియం మండలం సావరం గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం, గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్