రాజమండ్రి: మద్యం మత్తులో హత్య

55చూసినవారు
రాజమండ్రి: మద్యం మత్తులో హత్య
నిడిగట్ల దగ్గర ఈ నెల 1న హత్యకు గురైన వెంకటనగరానికి చెందిన కొవ్వాడ చిన్న అబ్బులు అలియాస్ కాసులు కేసులో సింహా దుర్గాసాయి, పెట్టి వీరబాబు, ఆకుల గణేష్, కర్రి శ్రీనివాసరెడ్డి, రేలంగి తరుణ్ సాయిమణికరను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సెల్ ఫోన్ విషయంలో వివాదం తలెత్తిందని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్