రాజమండ్రి: విగ్రహాల ఏర్పాటుకు వ్యతిరేకం కాదు

51చూసినవారు
రాజమండ్రిలోని వి. ఎల్ పురంలో యర్రం నాయుడు, తాండ్ర పాపారాయుడు విగ్రహాల ఏర్పాటును తాము వ్యతిరేకించట్లేదని కేవలం ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ సీనియర్ నేత మజ్జి అప్పారావు స్పష్టం చేశారు. గౌతమి సూపర్ బజార్ నిర్మాణం నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు కమిషనర్ కు వినతి పత్రం అందజేశామన్నారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. నగర అభివృద్ధి మాజీ ఎంపీ భరత్ సారథ్యంలోనే జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్