రాజమండ్రి: అణగారిన వర్గాల ఆశా జ్యోతి 'పూలే'

51చూసినవారు
రాజమండ్రి: అణగారిన వర్గాల ఆశా జ్యోతి 'పూలే'
రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుక శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ( అడ్మిన్) ఎన్. బి. ఎం మురళి కృష్ణ, అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. అర్జున్ పూలే చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల ఆశా జ్యోతి, సామాజిక విముక్తి ప్రదాత జ్యోతి రావు పూలే అని అన్నారు.

సంబంధిత పోస్ట్