రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం దగ్ధం

3285చూసినవారు
రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ రామ్ ఎన్నికల ప్రచార రథాన్ని శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారు. రాజమండ్రి వి ఎల్ పురం మార్గాన్ని ఎస్టేట్ ల్లో నిలిపి ఉంచిన వాహనాన్ని నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది.ఈ ఘటనపై మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ వైసిపి పార్టీ నాయకులపై చేస్తున్న దాడుల్లో భాగంగానే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్