రాజమండ్రి: పుష్కర్ ఘాట్ వద్ద త్రాచుపాము హాల్ చల్

0చూసినవారు
రాజమండ్రిలోని స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద శనివారం త్రాచుపాము హాల్ చల్ చేసింది. పామును చూసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే పాము ఎవరికీ హాని చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ నుంచి విషసర్పాలు కొట్టుకు రావడంతో గోదావరి పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్