రాజమండ్రి: రూ. 5 కోట్లతో కళాశాల అభివృద్ధికి చర్యలు

50చూసినవారు
రాజమండ్రి: రూ. 5 కోట్లతో కళాశాల అభివృద్ధికి చర్యలు
ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎస్‌కెవీటీ కళాశాల అభివృద్ధికి పీఎం ఉజ్వల్‌ పథకం ద్వారా రూ. 5 కోట్లు మంజూరు చేయించడమే అందుకు నిదర్శనమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం ఎమ్మెల్యే సందర్శించారు. కళాశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిన్సిపల్‌ రమణమూర్తి, వైస్ ప్రిన్సిపల్ కుమార్, పీవీబీ సంజీవరావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్