రాజమండ్రి: ప్రయాణికులకు ఆషాడమాస తీపి కబురు

2చూసినవారు
రాజమండ్రి: ప్రయాణికులకు ఆషాడమాస తీపి కబురు
రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్ కు ఇక సూపర్ లగ్జరీ ధరకే ఇంద్రా ఏ.సీ బస్సులో ప్రయాణం ఆషాఢమాసం సందర్భంగా రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్ వెళ్ళు ఇంద్రా ఏ.సీ బస్సు ధరలో 15% రాయితీ కల్పించినట్లు డిపో మేనేజర్ కె. మాధవ్ తెలిపారు. ప్రస్తుత టిక్కెట్ ధర రూ. 1060/- రాయితీ టిక్కెట్ ధర రూ. 920/- అప్ సర్వీసు నెంబరు: 2777 డౌన్ సర్వీసు నెంబరు: 2798 ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలసిందిగా కోరడమైనది.

సంబంధిత పోస్ట్