రాజమండ్రి: టీడీపీ నాయకుడు మృతి - ఎమ్మెల్యే విచారం

71చూసినవారు
రాజమండ్రి: టీడీపీ నాయకుడు మృతి - ఎమ్మెల్యే విచారం
రాజమండ్రి నగరంలోని 30వ డివిజన్ కు చెంది టీడీపీ సీనియర్ నాయకులు వెంట్రపాటి వీర్రాజు మృతి పట్ల రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పర్యటనలో ఉన్న ఆయన బుధవారం వీర్రాజు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబాన్ని అండగా ఉంటామని ఎమ్మెల్యే బరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్