రాజమండ్రి రైతు బజార్లో కూరగాయ ధరలు కాస్త దిగొచ్చి సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు గురువారం కూరగాయ ధరలు (కేజీలు ) రూపాయల లో ఇలా ఉన్నాయి. టమాట -15, దొమ్మేరు వంకాయ -38, బెండకాయలు-20/. , పచ్చిమిర్చి-30/, కాకరకాయ బీరకాయ కాలీఫ్లవర్ -18 క్యాబేజీ -17. దొండకాయ -20 బంగాళదుంప -22 ఉల్లిపాయలు-18 రూపాయలుగా ఉన్నట్లు రైతు బజార్ల ఎస్టేట్ ఆఫీసర్ ఎస్. శ్రీనివాసరావు అన్నారు.