రాజమండ్రి: 'విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలి'

59చూసినవారు
అక్రమంగా తొలగించిన విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. పవన్ డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రిలో విశాఖ ఉక్క పరిరక్షించాలని ధర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు, కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్