రాజమండ్రి: రజక సేవా సంఘం అభివృద్ధికి కృషి చేస్తాం: మంత్రి కందుల

7చూసినవారు
రాజమండ్రి: రజక సేవా సంఘం అభివృద్ధికి కృషి చేస్తాం: మంత్రి కందుల
రాజమండ్రి శ్రీ వేంకటేశ్వర ఆనం కళాక్షేత్రంలో ఆదివారం 'రజక ఆకాంక్ష సభ' జరిగింది. పట్టణ రజక సేవా సంఘం దీనిని నిర్వహించింది. ఈ సభకు మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ పురందీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రజక సంఘ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్