రాజమహేంద్రవరం పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రజక ఆకాంక్ష సభ లో ఎంపీ దగ్గుబాటి పురoదేశ్వరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రజకుల అభ్యున్నతికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎంపీ తెలియజేశారు. అనంతరం పలువురు ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.