డీలర్ల పాత్ర కీలకం: డీఏవో మాధవరావు

69చూసినవారు
డీలర్ల పాత్ర కీలకం: డీఏవో మాధవరావు
రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించడంలో డీలర్ల పాత్ర కీలకమని డీఏవో ఎస్. మాధవరావు అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో డీలర్లుగా వ్యవహరిస్తున్న 40 మందికి శిక్షణ అందించి, డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఇన్పుట్ డీలర్స్ అర్హత ధ్రువపత్రాలు గురువారం రాజమండ్రిలో అందజేశారు. సాంకేతిక నిర్వహణ నిపుణులుగా ఆత్మప్రాజెక్టు డైరెక్టర్ వై. జ్యోతిర్మయి వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్