రేపు రాజమండ్రిలో రౌండ్ టేబుల్ సమావేశం

82చూసినవారు
రేపు రాజమండ్రిలో రౌండ్ టేబుల్ సమావేశం
ఈనెల 30వ తేదీన రాజమండ్రిలోని ఆర్యాపురం బ్యాంక్ పరిరక్షణ ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా అఖిలపక్ష - ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశం రాజమండ్రిలోని సీపీఐ కార్యాలయం వద్ద ఉదయం 10: 30 నుంచి జరుగుతుందని వివరించారు.

సంబంధిత పోస్ట్