ధాన్యం సేకరణకు గోనెసంచులను ప్రభుత్వం ఇస్తుంది: కలెక్టర్

77చూసినవారు
ధాన్యం సేకరణకు గోనెసంచులను ప్రభుత్వం ఇస్తుంది: కలెక్టర్
ధాన్యం సేకరణకు అవసరమైన గోనే సంచులను రైతులకు ప్రభుత్వమే ఇస్తుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆవిష్కరించారు. రైతులు ధాన్యం సేకరణ సమయంలో భూమి సంచులను వారే సమకూర్చుకుంటే వాటికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుందని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్