జైళ్ళలో ఖైదీల భద్రత, పరివర్తన ముఖ్యం

75చూసినవారు
జైళ్ళలో ఖైదీల భద్రత, పరివర్తన ముఖ్యం
ఖైదీల భద్రత, పరివర్తనకే జైళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని రాజమండ్రి కేంద్ర కారాగార సూపరింటిండెంట్ ఎస్. రాహుల్ పేర్కొన్నారు. జైల్లో ఖైదీలకు నిర్వహించిన వైద్య శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. పలువురు వృద్ద ఖైదీలకు పరీక్షలు అనంతరం స్వయంగా కళ్ళజోళ్ళు తొడిగి, వాటిని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ రాహూల్ మాట్లాడుతూ జైల్లో అందిస్తున్న పలు రకాల సేవలను ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్