ఎస్సీ విద్యార్థులకు జమకాలేదు

50చూసినవారు
ఎస్సీ విద్యార్థులకు జమకాలేదు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతున్న అర్హులైన ఎస్సీ విద్యార్థినీ..విద్యార్థులకు తల్లికి వందన పథకంలో డబ్బులు వారి బ్యాంకు అకౌంట్‌కు జమ కాలేదని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు ఎంఎస్‌ శోభారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో 2,660 మంది, కాకినాడ జిల్లాలో 2367 మందికి సొమ్ములు జమ కాలేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్