రేషన్ డీలర్ల సమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

68చూసినవారు
రేషన్ డీలర్ల సమస్యలకు పరిష్కారం చూపుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన సిటీ నియోజకవర్గ రేషన్ డీలర్ల సంఘ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్లు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్